Rythu Bharosa Telangana: రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. సోమవారం రెండు ఎకరాల వరకు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యియి. నేడు మూడు ఎకరాలు ఉన్న రైతులకు ఎకరానికి 6 వేల చొప్పున అందిస్తున్నారు. రెండు రోజు రూ 1551.89 కోట్ల మేర నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అయ్యాయి.