
బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవ్ గన్ కోవిడ్ సెకండ్ వేవ్ తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ను బారత్ స్కౌట్స్, గౌడ్ హాల్ ను 20 బెడ్లతో వెంటిలేటర్, ఆక్సిజన్ సపోర్టు పారా మానిటర్స్ సౌకర్యాలను ఏర్పాటు చేశారట అజయ్ దేవగన్. తన సామాజిక సేవా సంస్థ ఎన్ వై ఫౌండేషన్స్ ద్వారా ఈ ఏర్పాట్లు చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు.