Homeజాతీయం - అంతర్జాతీయంకరోనాతో ప్రముఖ బెంగాలీ రచయిత కన్నుమూత

కరోనాతో ప్రముఖ బెంగాలీ రచయిత కన్నుమూత

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బెంగాలీ రచయిత అనీశ్ దేవ్ (70) కన్నుమూశారు. కరోనా మహమ్మారి సోకడంతో కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నఆయన పరిస్థితి విషమించడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అనీశ్ కు భార్య, కూతురు ఉన్నారు. సాహిత్య రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా బెంగాల్ ప్రభుత్వం 2019 లో విద్యాసాగర్ పురస్కారంతో సత్కరించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular