రౌడీషీటర్ దారుణ హత్య

హైదరాబాద్ నగరంలోని చాదర్ ఘాట్ లో రౌడీ షీటర్ దారుణహత్యకు గురయ్యాడు. ముస్తాక్ అనే రౌడీషీటర్ ను దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు భావిస్తున్నారు.

Written By: Suresh, Updated On : July 17, 2021 9:21 am
Follow us on