Homeఆంధ్రప్రదేశ్‌Roja Son Birthday : రోజా కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. పోలా అదిరిపోలా.. వైరల్...

Roja Son Birthday : రోజా కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. పోలా అదిరిపోలా.. వైరల్ వీడియో

Roja Son Birthday : ఆ డెకరేషన్ ఒ రేంజ్ లో ఉంది. స్టేజి అదిరిపోయింది. కేక్ అయితే అత్యంత భారీగా ఉంది. బాంబులు పేలాయి. చిచ్చుబుడ్లు వెలుగులు విరజిమ్మాయి. అతిథులు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ లో వచ్చారు. ఇక బర్త్డే బాయ్ అయితే సినిమా హీరో లాగా ఉన్నాడు. రింగుల జుట్టు.. దానికి తగ్గట్టుగా నలుపు రంగు డ్రెస్.. యంగ్ కౌ బాయ్ లాగా ఉన్నాడు.

అతడిని పట్టుకొని సీనియర్ నటి.. మాజీ మంత్రి రోజా వేదిక మీదికి వచ్చారు. ఆమె తీసుకొచ్చిన ఆ వ్యక్తి మరెవరో కాదు ఆమె కొడుకు.. కృష్ణ కౌశిక్. తన కొడుకు 20వ పుట్టినరోజు వేడుకలను రోజా అత్యంత ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను.. కుటుంబ సభ్యులను మాత్రమే రోజా ఆహ్వానించారు. తన కొడుకు కోరిక మేరకు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు రోజా. వచ్చిన అతిథులు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ లో వచ్చారు. వారంతా కూడా రోజా కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

కృష్ణ కౌశిక్ కేక్ కట్ చేసి ముందుగా తన మాతృమూర్తి రోజాకు పెట్టారు. ఆ తర్వాత తండ్రి సెల్వమణికి కేక్ పెట్టారు. అనంతరం వచ్చిన బంధుమిత్రుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ వేడుకలను రోజా అత్యంత ఘనంగా నిర్వహించారు. తన పదవిలో లేకపోయినప్పటికీ.. కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కొడుకు పుట్టినరోజు వేడుకల విషయంలో మాత్రం తగ్గలేదు. పైగా తన కొడుకుకు ఇష్టమైన విధంగా వేడుక నిర్వహించారు…

రోజా మంత్రిగా ఉన్నప్పుడు కొడుకు కోరిక మేరకు ఒక విలాసవంతమైన కారును కొనుగోలు చేశారు. అప్పుడు అది కాస్త వివాదాస్పదమైంది. దానిపై కొన్ని మీడియా సంస్థలు వ్యతిరేకమైన కథనాలను ప్రసారం చేశాయి. ఆ తర్వాత రోజా వాటి మీద క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నగరి నియోజకవర్గంలో రోజా ఓడిపోవాల్సి వచ్చింది. ఓడిపోయినప్పటికీ కూడా నగరి నియోజకవర్గంలో ఆమె తిరుగుతూనే ఉన్నారు. కార్యకర్తలను కలుస్తూనే ఉన్నారు. వేడుకలకు.. ఇతర కార్యక్రమాలకు ఆమె హాజరవుతూనే ఉన్నారు. తద్వారా 2029 లో జరిగే ఎన్నికల్లో మరోసారి నగరి నుంచి పోటీ చేసి గెలుపొందాలని రోజా చూస్తున్నారు.

రోజా కొడుకు క్రిష్ణ కౌశిక్ బర్త్ డే సెలబ్రేషన్స్ | Rk Roja Son Krishna Kowshik | #shorts #viral

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Oktelugu Epaper
Exit mobile version