
జేమీసన్ వేసిన 20.1 ఓవర్ కు ఓపెనర్ రోహిత్ శర్మ (34,68 బంతుల్లో ఔటయ్యాడు. స్లిప్ లో సౌథీ చేతికి చిక్కడంతో భారత్ 62 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరోవైపు యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ (27) నిలకడగా ఆడుతున్నాడు. క్రీజులోకి సీనియర్ బ్యాట్స్ మన్ చెతేశ్వర్ పుజరా వచ్చాడు.