https://oktelugu.com/

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కడప జిల్లా భాకరాపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీ కొనడంతో నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జేసీబీ సహాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 16, 2021 / 12:44 PM IST
    Follow us on