మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర

పెట్రో ధరల మంట తగ్గడం లేదు. ఇవాళ పెట్రోల్ ధరలు పెరిగాయి. డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై రూ. 29 పైసలు పెరగగా, డీజిల్ పై రూ. 17 పైసలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.15కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 97.79 ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19, లీటకం డీజిల్ ధర రూ. 89,72, ముంబైలో పెట్రోల్ […]

Written By: Suresh, Updated On : July 12, 2021 8:33 am
Follow us on

పెట్రో ధరల మంట తగ్గడం లేదు. ఇవాళ పెట్రోల్ ధరలు పెరిగాయి. డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై రూ. 29 పైసలు పెరగగా, డీజిల్ పై రూ. 17 పైసలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.15కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 97.79 ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19, లీటకం డీజిల్ ధర రూ. 89,72, ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.20 డీజిల్ 97.29 గా ఉంది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.35, లీటర్ డీజిల్ ధర రూ. 92,81గా ఉన్నాయి.