
నటి రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయన్న అభియోగాలపై అరెస్ట్ అయినా విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రత్యక న్యాయస్థానం ఆమె యొక్క కస్టడీని అక్టోబర్ 6వరకు పొడగిస్తున్నట్లు మంగళవారం ఉత్తుర్వులు జారీ చేసింది. రియా ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా జైలులో వుంది. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి మహారాష్ట్ర హై కోర్ట్ లో పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఈ నెల 23న విచారణకు రానుంది.