https://oktelugu.com/

కరోనా వ్యాక్సినేషన్ పై మంత్రి హరీష్ రావు సమీక్ష

తాత్కాలిక సచివాలయం బీఆర్ కే భవన్ లో మంత్రి హరీష్ రావు సీఎస్ సోమేశ్ కుమార్ వైద్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. సూపర్ స్ర్పెడర్లకు టీకాల పంపిణీ విధివిధానాలపై హరీష్ రావు అధికారులతో చర్చిస్తున్నారు. వైరస్ ను వ్యాపింపజేసే అవకాశమున్న సూపర్ స్ప్రడర్లను గుర్తించి వారికి  ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇందుకు సంబంధించిన విధివిధానాలనే రూపొందించాలని మంత్రి హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 25, 2021 / 02:21 PM IST
    Follow us on