అధికారికంగా కియా పేరు మార్పు

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తాజాగా తమ భారత విభాగం పేరును అధికారికంగా మార్చినట్లు వెల్లడించింది. కియా మోటార్స పేరు.. కియా ఇండియాగా మారినట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఉన్న తయారీ ప్లాంటు లో లోగో, పేరును ఇప్పటికే మార్చినట్లు దశలవారీగా డీలర్ పిప్ లలో కూడా ఈ మేరకు మార్పులు చేయనున్నట్లు కియా పేర్కొంది. కొద్ది రోజుల క్రితమే కియా తమ కొత్త కార్పొరేట్ లోగో, అంతర్జాతీయ బ్రాండ్ స్లోగన్ ను ఆవిష్కరించింది. […]

Written By: Velishala Suresh, Updated On : May 25, 2021 2:28 pm
Follow us on

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తాజాగా తమ భారత విభాగం పేరును అధికారికంగా మార్చినట్లు వెల్లడించింది. కియా మోటార్స పేరు.. కియా ఇండియాగా మారినట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఉన్న తయారీ ప్లాంటు లో లోగో, పేరును ఇప్పటికే మార్చినట్లు దశలవారీగా డీలర్ పిప్ లలో కూడా ఈ మేరకు మార్పులు చేయనున్నట్లు కియా పేర్కొంది. కొద్ది రోజుల క్రితమే కియా తమ కొత్త కార్పొరేట్ లోగో, అంతర్జాతీయ బ్రాండ్ స్లోగన్ ను ఆవిష్కరించింది. భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న నాలుగో కార్ల బ్రాండ్ గా నిల్చింది.