కొవిడ్ ప్రోటోకాల్ నుంచి ప్లాస్మా థెరపీ తొలగింపు

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకినా బాధితులకు అత్యవసర వైద్య చికిత్సలో ఉపయోగించే ప్లాస్మా థెరపీని కరోనా ప్రోటోకాల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్ ప్రోటోకాల్ టాస్క్ ఫోర్స్, వైద్యరోగ్య శాఖ, ఎయిమ్స్, ఐసీఎం ఆర్ సంయుక్తంగా ప్రకటించి ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో ఇకపై కరోనా చికిత్సలో వినియోగించే ప్లాస్మా థెరపీ నిలిచిపోనుంది. ప్లాస్మా థెరపీ వల్ల మరణాలను అడ్డుకోలేమని పెద్ద ఉపయోగం లేదని ఐసీఎంఆర్ గతంలోనే పేర్కొంది.

Written By: Suresh, Updated On : May 18, 2021 8:06 am
Follow us on