తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. రోజుకు 5వేల టికెట్ల చొప్పున ఆగస్టు నెలకు సంబంధించిన కోటాను వెబ్ సైట్ లో ఉంచింది. కాగా, భక్తులు ఒకేసారి అధిక సంఖ్యలో టికెట్ల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో వెబ్ సైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. తితిదే సర్వర్లు పని చేయకపోవడంతో వెబ్ సైట్ లో దర్శనం టికెట్లు కనిపించలేదు. దీంతో టికెట్లు బుక్ […]
Written By:
, Updated On : July 20, 2021 / 10:32 AM IST

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. రోజుకు 5వేల టికెట్ల చొప్పున ఆగస్టు నెలకు సంబంధించిన కోటాను వెబ్ సైట్ లో ఉంచింది. కాగా, భక్తులు ఒకేసారి అధిక సంఖ్యలో టికెట్ల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో వెబ్ సైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. తితిదే సర్వర్లు పని చేయకపోవడంతో వెబ్ సైట్ లో దర్శనం టికెట్లు కనిపించలేదు. దీంతో టికెట్లు బుక్ చేసుకునేందుకు భక్తులు అంతరాయం ఏర్పాడింది.