Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ విడుదల
హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయికి సీటి స్కాన్ తో పాటు పలు రకాలు టెస్టులు చేశామన్నారు. కాలర్ బోన్ ఫ్యాక్షర్ అయిందని, ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఇన్ సైడ్ బ్లీడింగ్, ఆర్గాన్ డ్యామేజ్ కాలేదన్నారు. 24 గం. పాటు ఐసీయూలోనే ఉంచనునట్లు చెప్పారు.