హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 21 నుంచి జూలై 20 వరకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబరులో ప్రవేశ పరీక్ష ఉంటుందని హెచ్ సీయూ తెలిపింది. దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. హెచ్ సీయూలో 117 కోర్సుల్లో 2,328 సీట్లకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.