రైతు భరోసా నిధుల విడుదల

కొవిడ్ కష్టకాలంలో ఆర్థిక వనరులు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటీకి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వైఎస్ ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేసినట్లు సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ఆయన నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతు భరోసా ద్వారా అరకోటి మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇప్పటి వరకు రూ. 89వేల కోట్లు ప్రజల ఖాతాలోకి నేరుగా పంపాం. గత 23 […]

Written By: Suresh, Updated On : May 13, 2021 11:56 am
Follow us on

కొవిడ్ కష్టకాలంలో ఆర్థిక వనరులు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటీకి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వైఎస్ ఆర్ రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేసినట్లు సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ఆయన నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతు భరోసా ద్వారా అరకోటి మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇప్పటి వరకు రూ. 89వేల కోట్లు ప్రజల ఖాతాలోకి నేరుగా పంపాం. గత 23 నెలల్లో రైతు భరోసా కింద రూ. 17 వేల 29 కోట్లు విడదుల చేశామని తెలిపారు. రైతుభరోసా- పీఎం కీసాన్ పథకంలో భాగంగా మూడో ఏడాదికి తొలి విడత సాయంమందిస్తున్నట్లు చెప్పారు.