బులియన్ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర మార్కెట్ లో రూ. 45,780 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 46,780గా ఉంది. తులం బంగారంపై తాజాగా రూ. 550 మేర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 44,000 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ ధర రూ. 48,000. అటు 1 కేజీ వెండి ధర 67,800గా ఉంది.