
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే, కొద్ది సేపటి క్రితమే వాన చినుకులు ఆగిపోవడంతో మరికాసేపట్లో ఆటను తిరిగి కొనసాగించనున్నారు. అయితే, ఇరు జట్లకు ఇప్పడు 47 ఓవర్ల చొప్పున మ్యాచ్ ను నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడింది.