Rashmika Mandanna: మైసా మూవీ లుక్ తో ప్రేక్షకులను భయపెట్టిన హీరోయిన్ రష్మిక మరో లుక్ వైరల్ అవుతుంది. ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఫొటో షూట్ లో వెస్టర్న్ లుక్ లో ఆమె గుర్తు పట్టకుండా మారిపోయింది. దీనిపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. కొందరేమో లుక్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తుండగా మరి కొందరు దారుణంగా ఉందని ట్రోల్ చేస్తున్నారు.