
ఇటీవల వైమానిక దళంలో చేరిన రఫెల్ యుద్ధవిమానాల మొదటి మహిళా పైలట్ గా ఉత్తరప్రదేశ్ కు చెందిన శివాంగి సింగ్ ఎంపికాయ్యారు. కాగా ఈమె వైమానిక దళంలో 2017లో చేరడం జరిగింది. ఇది వరకు MIG-21 యుద్ధవిమానాలు నడిపిన అనుభవం ఆమెకు వుంది. సోషల్ మీడియా లో ఆమెకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.