Rajnath Singh Chandrababu: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై చర్చించారు. బీఈఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్ hal-amca కార్యక్రమం మరియు వ్యూహాత్మక రక్షణ ఏరోస్పేస్ కార్యక్రమాలపై చర్చించారు.