https://oktelugu.com/

సింగరేణిలో పదవీవిరమణ వయస్సు పెంపు

సింగరేణిలో పదవీవిరమణ వయస్సు 61 ఏళ్ల పెంపునకు బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని మార్చి 31 నుంచి అమలు చేయనున్నారు. దీంతో మార్చి 31 నుంచి జూన్ 30 మధ్యలో పదవీవిరమణ చేసిన ఉద్యోగులు, అధికారులకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల 43,899 మంది అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 26, 2021 / 03:46 PM IST
    Follow us on