Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు వర్షాలు

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు వర్షాలు

బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అది మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో చాలా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో ఒకట్రెండు చోట్ల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Heavy Rains In Telangana For Next Three Days

బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అది మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో చాలా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో ఒకట్రెండు చోట్ల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper