Homeజాతీయం - అంతర్జాతీయంక్రాంగెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ పిలుపు

క్రాంగెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ పిలుపు

Rahul Gandhi New Plan

కోవిడ్ మహమ్మారి రెండో ప్రభంజనం వల్ల తీవ్రంగా బాధపడుతున్న ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ పార్టీ శ్రేణులను కోరారు. రాజకీయ పనులు పక్కనబెట్టి, ప్రజలకు సేవ చేయాలని కోరారు. వ్యవస్థ విఫలమైనందువల్ల ప్రజలకు సాయపడాలన్నారు. కరోనా తరుణంలో అవసరమైన ప్రాజెక్టులపై ఖర్చులెందుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version