
కరోనా మహమ్మారికి చరమగీతం పాడటం కోసం చేపట్టిన ఉచిత టీకా కార్యక్రమం భవిష్యత్తులో కొనసాగుతుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఉచిత వ్యాక్సినేషన్ ఫలాలు సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరేలా చూడాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.