https://oktelugu.com/

రెండు డోసులతోనే డెల్టా నుంచి రక్షణ

ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనాలోని డెల్టా వేరియంట్ నుంచి రక్షణ పొందాలంటే పూర్తిస్థాయిలో టీకా వేయించుకోవడమే శరణ్యమని ఫ్రాన్స్ నిఫుణుల అధ్యయనం పేర్కొంది. ఒక్క డోసుతో పెద్దగా ఉపయోగం ఉండబోదని వారు చెప్పారు. గతంలో కొవిడ్-19 ఇన్ ఫెక్షన్ బారినపడని వ్యక్తులు ఫైజర్ లేదా ఆస్ట్రాజెనెకా టీకాలను సంబంధించి ఒకే డోసును పొందితే వారిలో డెల్టా లక్ష్యంగా చేసుకొనే యాంటీబాడీలు పెద్దగా ఉత్పత్తి కాబోవని తేల్చారు.

Written By: , Updated On : July 11, 2021 / 01:40 PM IST
Follow us on