Telugu News » National » Prime minister high level review on corona vaccine drive
కరోనా, టీకా డ్రైవ్ పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష
దేశంలో కరోనా పరిస్థితి, టీకా డ్రైవ్ పై ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ తాజా పరిస్థితులు, వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాన మంత్రి ఉన్నత స్థాయి అధికారులతో వర్చువల్ విధానంలో చర్చలు జరిపారు. సమావేశానికి పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆరోగ్య మంత్రిత్వశాక సెక్రటరీ తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండా గత 24 గంటల్లో కొత్తగా 3,26,098 కేసులు నమోదయ్యాయి.