https://oktelugu.com/

మహారాష్ట్ర ఘటనపై ప్రధాని, రక్షణ మంత్రి సంతాపం

మహారాష్ట్ర విరార్ లోని కొవిడ్ దవాఖానలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది కొవిడ్ రోగులు చనిపోయారు. అయితే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనలో చనిపోయిన వారికి పీఎం ఎన్ ఆర్ ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 23, 2021 / 10:33 AM IST
    Follow us on

    మహారాష్ట్ర విరార్ లోని కొవిడ్ దవాఖానలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది కొవిడ్ రోగులు చనిపోయారు. అయితే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనలో చనిపోయిన వారికి పీఎం ఎన్ ఆర్ ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.