
కృష్ణా నదీజలాల వివాదంతో నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్ ల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించారు. నాగార్జున సాగర్, పులిచింతల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. నాగార్జున సాగర్ జలవిద్యుత్, ప్రధాన డ్యామ్ వద్ద ఎస్పీఎఫ్ తో పాటు అదనంగా ప్రత్యేక భద్రతా దళాలతో భద్రత ఏర్పాటు చేశారు.