https://oktelugu.com/

High Court: నిందితుడు రాజు మృతిపై హైకోర్టులో పిల్

సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు మృతిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ లంచ్ మోషన్ పిటిషన్ వేయగా.. రాజుది కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ చేపడతామని చెప్పింది. కాగా రాజు రైలుకు ఎదురుగా వెళ్లి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 17, 2021 / 11:12 AM IST
    Follow us on