Mahesh Babu: ప్రధానికి శుభాకాంక్షలు చెప్పిన సూపర్ స్టార్
నేడు ప్రధాని మోదీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధానికి శుభాకాంక్షలు చెప్పాడు. గౌరవనీయులైన ప్రధాని మంత్రి నరేంద్రమోదీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ సమర్థవంతమైన నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతూనే ఉండాలని కోరుకుంటున్నాం. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.