Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. 8 గంటల పాటు ఆయనను సిట్ విచారణ చేపట్టింది. ఈ నెల 11న మరోసారి ఆయన విచారణకు హాజరుకానున్నారు.