కరోనా వైరస్.. మరో ఔషధానికి అనుమతి

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తిచెందుతున్న వేళ వైరస్ ను ఎదుర్కొనే మరో  ఔషధ వినియోగానికి అనుమతి లభించింది. కరోనా చికిత్సలో వాడేందుకు జైడస్ క్యాడిల్ తయారు చేసిన విరఫిన్ కు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఒకే మోతాదులో వాడే విరాఫిన్ యాంటీవైరల్ జౌషధం కొవిడ్ చికిత్స లో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సంస్థ పేర్కొంది.

Written By: Suresh, Updated On : April 23, 2021 4:04 pm
Follow us on