Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్Pawan Kalyan: పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం

Pawan Kalyan: పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యాచరణ, కార్యకర్తలకు భరోసాగా నిలిచే అంశాలపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శులు చిలకం మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నేతలు పోతన మహేష్, చిల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular