టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వదేశంలో అడుగు పెట్టింది. మంగళవారం మధ్యాహ్నం ప్రాంతంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సింధుకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఆమె ప్రధానమంత్రి మోదీ, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కలవనుంది.