బౌలర్లకు సహకరిస్తున్న పిచ్ పై ఇంగ్లాండ్ మిడిలార్డర్ నిలదొక్కుకోవడంతో భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్టు రసపట్టుకు చేరింది. టాపార్డర్ విఫలమైనా మిగిలినవాళ్లు రాణించడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 290 పరుగులు చేసింది. దీంతో 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించగలిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా శుక్రమారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది.