https://oktelugu.com/

Paralympics: భారత్ కు మరో పతకం ఖాయం

టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం ఖాయమయింది. షెట్లర్ ప్రమోద్ భగత్ బ్యాడ్మింటన్ మెన్స్ ఫైనల్స్ కు దూసుకెళ్లాడు. జాపాన్ ప్లేయర్ ఫుజిహరాతో జరిగిన ఎస్ ఎల్ 3 విభాగం సెమీఫైనల్ లో 21.11, 21-16 తేడాతో ప్రమోద్ విజయం సాధించాడు. దీంతో ఫైనల్ లో గెలిచానా, ఓడినా ప్రమోద్ కు  పతకం లభించనుంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 4, 2021 / 08:34 AM IST
    Follow us on