Telugu News » Latest News » No decision has been taken on the appointment of kaushik reddy governor
Governor: కౌశిక్ రెడ్డి నియామకంపై నిర్ణయం తీసుకోలేదు.. గవర్నర్
ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి నియామకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కౌశిక్ రెడ్డి నియామకంపై మంత్రి వర్గం సిఫారుసు చేసిందన్నారు. సామాజిక సేవా విభాగంలో సిఫారసు పంపినందున.. మరింత అధ్యయనం చేయాల్సి ఉందని గవర్నర్ చెప్పారు. కౌశిక్ రెడ్డి దస్త్రం పరిశీలనకు మరింత సమయం పట్టొచ్చని తెలిపారు.