https://oktelugu.com/

Taliban: షరియా చట్టానికి అనుగుణంగానే పాలన.. తాలిబన్లు

అఫ్గానిస్తాన్ లో షరియా చట్టానికి అనుగుణంగానే పాలన ఉంటుందని తాలిబన్లు తేల్చి చెప్పారు. పరిపాలనా విధానంపై కీలక ప్రకటన చేసిన తాలిబన్లు.. భవిష్యత్ గురించి ఆందోళన వద్దని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. భవిష్యత్తులో దేశ పాలన, అఫ్గాన్ల జీవితాలను ఇస్తామిక్ చట్టమైన షరియాను అనుసరించి క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. తాలిబన్లకు మద్దతిచ్చి వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 8, 2021 / 02:08 PM IST
    Taliban are back
    Follow us on