https://oktelugu.com/

ముగిసిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తించిన నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. ఎన్నికల్లో 99.63 శాతం పోలింగ్‌ నమోదు అయింది. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో కల్వకుంట్ల కవిత(టిఆర్ఎస్), సుభాష్ రెడ్డి(కాంగ్రెస్), లక్ష్మీనారాయణ(బిజెపి) బరిలో ఉన్నారు. ఈ నెల 12న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 9, 2020 / 06:07 PM IST
    Follow us on