తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలను నియమించారు. ఏపీ కొత్త సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా నియామకం కాగా.. తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా సతీశ్ చంద్ర శర్మను నియమించారు. త్వరలోనే వీరు సీజేలుగా బాధ్యతలు చేపట్టనున్నారు.