Netherlands Vs nepal Super Over: టీ20లో ఓకే మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్లు జరిగాయి. నేపాల్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్ల తర్వాత మ్యాచ్ లో రిజల్ట్ వచ్చింది. చివరగా నెదర్లాండ్స్ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ దిగిన నెదర్లాండ్స్ 20 ఓర్లకు 152 పరుగులు చేసింది. అయితే ఛేజింగ్ లో నేపాల్ కూడా సరిగ్గా 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు సాధించింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లు నిర్వహించడంతో మూడో సూపర్ ఓవర్ లో నెదర్లాండ్స్ విజయం సాధించింది.
ℕ
Match tied ✅
Two Super Overs tied ✅
Third Super Over: Nepal – 0 all out ✅Netherlands finish it with a first-ball six #NEPvNED #FanCode pic.twitter.com/iM24XzHOfv
— FanCode (@FanCode) June 16, 2025