నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 1.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి నీట్ కు దాదాపు లక్ష మంది అప్లై చేసుకున్నారు. టీఎస్ లో 112, ఏపీలో 151 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.