వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తునలను ఈనెల 10 వరకు అందజేసేందుకు అవకాశం కల్పించారు. గతంలో దరఖాస్తు గడువు ఆగస్టు 6 గా ఉండేది. దరఖాస్తు దాఖలు గడువును పొడిగించడంతో పాటు దరఖాస్తు ఫీజు చెల్లించే తేదీని కూడా ఆగస్టు 10 రాత్రి 11.50 వరకు పొడిగించారు.