Telugu News » National » Neeraj chopra made history gold medal in javelin throw
చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రో లో గోల్డ్ మెడల్
నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అథ్లెంటిక్స్ లో ఇండియాకు గోల్డ్ మెడల్ అందించాడు. నీరజ్ చోప్రా 6 రౌండ్లలో ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి రౌండ్ లో 87.03 మీటర్ల దూరం విసిరి టాప్ 1 లో నిలిచాడు. సెకండ్ రౌండ్ లోనూ అదే జోరును 87.58 మీటర్ల దూరం విసిరి స్పష్టమైన ఆధిక్యం కొనసాగాడు. అథ్లెటిక్స్ లో నీరజ్ బంగారు పతకాన్ని అందించి ఇండియాకు చిరస్మరణీయ రోజును మిగిల్చాడు.