mumbai indians vs gujarat titans match scorecard : ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ లో భాగంగా క్వాలిఫైయర్ 2 మ్యాచ్ పంజాబ్ లోని చంఢీగడ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి అదిరిపోయే ఆరంభం వచ్చింది. రెండు క్యాచులు మిస్ చేయడంతో రోహిత్ వీర బాదుడు బాదాడు. రోహిత్ 81, మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో 47 పరుగులతో దంచి కొట్టారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 33, చివర్లో 11 బంతుల్లో 25 పరుగులతో తిలక్ దంచికొట్టాడు.
చివర్లో హార్దిక్, నమన్ దంచి కొట్టడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 228 భారీ స్కోర్ చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఛేజ్ చేస్తుందా? లేదా చూడాల్సి ఉంది.