China: తూర్పు చైనాలోని ఒక రసాయన కర్మాగారంలో పెద్ద పేలుడు సంభవించింది. దీని వల్ల బూడిద మరియు నారింజ రంగు పొగ ఆకాశంలోకి ఎగసిపడింది. సమీపంలోని భవనాల కిటికీలు దెబ్బతిన్నాయి. స్థానిక అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. షాన్ డాంగ్ ప్రావిన్స్ లోని గామి నగరంలోని సాన్ డాంగ్ యూడావో కెమికల్ వర్క్ షాప్ లో పేలుడు సంభవించింది. ప్రస్తుతం బాధితులను రక్షణంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.