దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఇన్పోసిస్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సూచీలు డీలాపడ్డాయి. అదే సమయంలో ఆటో, ఫార్మా షేర్లు రాణించడం కొంత కలిసొచ్చింది. ఉదయం 52,547 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా ఒడుదొడుకులను ఎదుర్కొంది.