Homeజాతీయం - అంతర్జాతీయంఛత్తీస్ గఢ్ ల ఎదురుకాల్పులు మావోయిస్టు మృతి

ఛత్తీస్ గఢ్ ల ఎదురుకాల్పులు మావోయిస్టు మృతి

ఛత్తీస్ గఢ్ లోని ముస్తల్నార్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఎదురుకాల్పులు జరిగాయి. దంతెవాడ డీఆర్జీ పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు సంభవించినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. ఈ ఎదురుకాల్పుల్లో 20 ఏండ్ల వయసున్న ఓ మావోయిస్టు మరణించాడు. ఘటనాస్థలి నుంచి 2 కీలోల ఐఈడీ, 2 నాటు తుపాకులు, 4 పిస్తోళ్లతో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఏరియాలో బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular