Rohit: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శార్దుల్ కు ఇవ్వాల్సింది.. రోహిత్

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు శార్దుల్ ఠాకూర్ కు ఇవ్వాల్సిందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు శార్దుల్ వంద శాతం అర్హుడు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2 విలువైన హాఫ్ సెంచరీలు చేశాడు. కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. చాలా రోజుల నుంచి చూస్తున్నా.. శార్దుల్ బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నాడు అని ఇంటర్వ్యూలో చెప్పాడు. కాగా సెంచరీ చేసిన రోహిత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది.

Written By: Suresh, Updated On : September 7, 2021 10:12 am
Follow us on